
NTV Telugu15 Jun, 11:11 am
ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిరు-చరణ్మెగా సామ్రాజ్యంలో రికార్డుల వేట సరికొత్త చరిత్రను లిఖించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని రీతిలో.. ఒకే ఏడాదిలో ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్ల మార్కును దాటి రి