Samayam Telugu29 Jun, 10:04 pm
సమంత సంభవం.. రూ.50 కోట్ల క్లబ్ కు చేరువలో మా ఇంటి బంగారం’.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటేసమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. బివీ నందినీ రెడ్డి దర్శకత్వంలో సామ్ భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ఫ్యామిలీ క్రైమ్ కామెడీ డ్రామా ఇది. జూన్ 19న థియ