
Oneindia Telugu07 Sept, 03:44 am
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సందడి మందగించింది. వాటి రాక ఆలస్యం కావడం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఇప్పటికే దీని ప్రభావం పడింది కూడా. 315 జిల్లాల్లో సగ