
Eenadu28 Aug, 12:34 pm
అయోధ్య విరాళాల చోరీ.. కుంభమేళా సమయంలోనే భారీగా మిస్సింగ్ఇంటర్నెట్డెస్క్: అయోధ్య విరాళాల చోరీ కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. గతేడాది ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా (Kumbh Mela) సమయంలోనే రామ మందిరంలో అధిక మొత్తంలో చోరీ జరిగినట్లు తెలిపారు