
SkyC Media19 Jun, 12:01 pm
సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశంవిజయవాడ కృష్ణలాంక పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన గాదె సాయికృష్ణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. సాయికృష్ణ జాడ లేకపోవడంతో ఈ మిస్టరీపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే