
Andhra Jyothy11 Jun, 07:11 am
నిమ్మకాయ ఎండిపోయిందా? పారేయకండి.. ఇలా వాడండిమార్కెట్ నుంచి తెచ్చిన నిమ్మకాయలు కొన్ని రోజుల్లోనే ఎండిపోవడం సాధారణం. దీంతో చాలామంది వాటిని పనికిరావని భావించి చెత్తలో పడేస్తుంటారు. అయితే ఎండిన నిమ్మకాయలు కూడా ఇంటి పనుల్లో ఎంతో ఉపయోగపడతాయి