
TV9 Telugu27 Jun, 06:14 pm
సచిన్,కోహ్లీల రేంజ్ ప్లేయర్.. వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సిందేనంటున్న మాజీ సెలక్టర్Vaibhav Sooryavanshi : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 26, జూన్ 28 తేదీలలో జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన కా