
AP7AM07 Aug, 09:34 am
శ్రీవారి సేవలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం.. పంచెకట్టులో స్వామివారిని దర్శించుకున్న దిల్షాన్శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న టీజీ20 లీగ్‌లో ఆయన 'ఖమ్మం ఏసెస్' జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్