Samayam Telugu01 Aug, 09:04 am
కోతులు చుట్టుముట్టడంతో తీవ్ర భయాందోళన.. ఆలయ గుట్టపై నుంచి లోయలో పడి నవవధువు మృతిNewlywed Bride Hilltop Fall : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో శనివారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. దైవదర్శనం కోసం భర్తతో కలిసి కొండపై ఉన్న ఆలయానికి వెళ్లిన ఓ నవవధువు.. కోతులు ఒక్కసారిగా చుట్ట