
Andhra Jyothy16 Jun, 03:39 am
అడవిలో అన్నలు ఉంటే ధైర్యం ఉండేది.. మావోయిస్టులపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలురెండో రోజు సింగరేణి పర్యటన సందర్భంగా ఆర్‌కే 7 గని దగ్గర గేట్ మీటింగ్‌కు అనుమతి లేదంటూ కవితను పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కవిత గేట్ తోసుకుని లోపలకు వెళ్లి కార్మికులను కలిశారు