
Oneindia Telugu19 Sept, 05:24 pm
ఇనుప బ్యారికేడ్లను తొక్కిపడేస్తూ కదిలిన గులాబీ దండుతెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుక