
Asianet News Telugu12 Aug, 04:24 pm
రూ.10,000 లోపు వచ్చే కంచి పట్టు చీరలు ఇవిగోపింక్ పట్టు చీరకు లావెండర్ రంగు అంచు వచ్చింది. దీన్ని కట్టుకుంటే ఎంతో కళగా కనిపిస్తారు. నీలం రంగులో అందంగా మెరిసిపోయే పదివేల రూపాయల పట్టుచీరల ఇది. ఆకుపచ్చ రంగులో మెరూన్ రంగు అంచులో వచ్చే పట్టు చీర ఇది