Samayam Telugu23 Aug, 12:24 pm
అయ్యో!! పొదరిల్లు సీరియల్ లో నారాయణ చనిపోతాడా? సినిమాలతో సమానంగా నా రెమ్యూనరేషన్పొదరిల్లు సీరియల్‌లో ఆ తాగుబోతు తండ్రి నారాయణని చూస్తే.. అబ్బా ఏం యాక్ట్ చేస్తున్నాడబ్బా.. జీవించేస్తున్నాడు. అసలు అతను యాక్ట్ చేస్తున్నట్టుగా లేదు అన్నంత సహజంగా నారాయణ పాత్రలో ఒదిగిపోయారు కాకినాడ నాన