
Andhra Jyothy08 Jul, 02:44 am
కుల రాజకీయాలను తిప్పికొట్టాలిఏపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతను కాపాడేందుకు మంత్రులంతా సమన్వయంతో పని