
AP7AM17 Aug, 05:14 pm
ముంబై కోకిలా బెన్ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ కు వైద్యపరీక్షలు... వెంటనే శస్త్రచికిత్స చేయాలన్న డాక్టర్లుఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఆయన చేతి కండరాలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. అయితే, రాష్ట్రానికి సంబంధి