Samayam Telugu13 Jul, 04:24 pm
మీనాక్షే నీ కన్నతల్లి.. నిజం చెప్పేసిన అవని.. ఎంతపని చేశావే చెల్లేమీనాక్షిపై పగ పట్టిన పల్లవి.. ఆమెను ఏదో విధంగా చిత్ర హింసలకు గురి చేయాలని చూస్తూనే ఉంది. ఆమె స్నేహితుల్ని ఇంటికి పిలిపించి.. వాళ్ల ముందే మీనాక్షిని ఘోరంగా అవమానిస్తుంది పల్లవి. ఈరోజు (జూన్ 24) రాత్రి