Samayam Telugu12 Jun, 08:30 am
మీనాక్షికి కోర్టులో చుక్కెదురు.. చక్రం తిప్పిన పల్లవిమీనాక్షి తరుపున కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటారు నిర్మల, సుబ్బారావులు. ఇక ఈరోజు (జూన్ 12) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. కోర్టు దగ్గర నిర్మల, సుబ్బారావుల కోసం ఎదురుచూస్తున్న