
SkyC Media26 Jul, 09:24 am
బండి భగీరథ్ మళ్లీ జైలుకుకేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ మళ్లీ చర్లపల్లి కేంద్ర కారాగారానికి చేరుకున్నాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడం