Samayam Telugu18 Jun, 07:01 am
స్నానం చేసే నీటిలో ఇవి కలిపితే మెరిసే చర్మంస్నానం చేసే నీటిలో తేనె యాడ్ చేయండి. ఇది చర్మానికి తేమ అందిస్తుంది. తేనె కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. స్నానం చేసే నీటిలో ఓట్‌మీల్ కలపండి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ