
Indian Railways: భారతదేశపు అతి పొడవైన నాన్-స్టాప్ రైలు.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం!
Indian Railways: భారతదేశపు అతి పొడవైన నాన్-స్టాప్ రైలు.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం!

Indian Railways: భారతదేశపు అతి పొడవైన నాన్-స్టాప్ రైలు.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం!

Indian Railways: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు... ఈ మార్గాల్లో వెళ్లేవారికి..

Indian Railways: ట్రైన్లో మీ లగేజీ కోల్పోయారా..? రైల్వేశాఖ నుంచి పరిహారం పొందవచ్చు.. సింపుల్‌గా ఈ పని చేస్తే చాలు..

Indian Railways: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ భారీ శుభవార్త.. ప్రత్యేక రైలు సర్వీసులు.. ఈ ప్రాంతాల మీదుగా..

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరా పండక్కి సొంతూరుకెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లల్లో..

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగ కోసం ప్రత్యేక రైళ్లు..!

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్లను గౌరవించేందుకు రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం పురస్కార గ్రహీతలకు మాత్రమే ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. ఎవరెవరికి ఇది అందుబాటులో ఉంటుంది..? ఎలా పొందాలి? అనేది చూద్దాం.

రైల్వే ఫిర్యాదుల వ్యవస్థలో సమూల మార్పులకు ఇండియన్ రైల్వే శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి వేగవంతంగా ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటినుంచి ఫిర్యాదులకు ఓటీపీ అవసరం లేదు. అంతేకాకుండా కోచ్‌లను సలభంగా గుర్తించే క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని రైల్వేశాఖ అనుసరించనుంది.

Indian Railways: ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ అని కూడా పిలిచే రైల్ వన్ యాప్ , రైల్వే ప్రయాణికులకు ఒకే చోట అన్ని రకాల సేవలను అందించే డిజిటల్ పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. ఇది ఒకే ఇంటర్ఫేస్ ద్వారా రిజర్వేషన్ లేని టిక్కెట్లు..

రాత్రి వేళల్లో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది రైలులో నిద్రపోతుంటారు. అయితే తాము దిగాల్సిన స్టేషన్ వచ్చిన విషయం తెలియకపోవడంతో రైలు ముందుకు వెళ్లిపోయే పరిస్థితి ఎదురవుతుంది. మెలకువ వచ్చిన తర్వాత తమ గమ్యస్థానం దాటిపోయిందని తెలుసుకుని, అదే రైలులో కూర్చుని తిరిగి వెళ్లవచ్చా? పాత టికెట్‌తో వెనక్కి ప్రయాణించవచ్చా? అనే సందేహాలు వస్తుంటాయి.

Indian Railways: జనరల్ కోచ్‌లు ట్రైన్ ముందు, వెనుక భాగంలోనే ఎందుకుంటాయి..? ఈ సింపుల్ రీజన్ చాలామందికి తెలిసి ఉండదు..

Indian Railways: లోయర్ బెర్త్ కావాలంటే ఇలా బుక్ చేయండి.. రైల్వేలో ఈ రహస్యం చాలామందికి తెలియదు!

Indian Railways: పండగల్లో రైలు ప్రయాణమా? కన్ఫర్మ్డ్ టిక్కెట్ కోసం ఈ సింపుల్ టిప్స్.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్!

Indian Railways: పండుగ సీజన్లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

రైల్వే సీట్లు, బెర్త్‌లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు సీట్లు, బెర్త్‌లు నీలం రంగులో ఉండటాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు. అయితే రైల్వే సీట్లకు నీలం రంగునే ఎందుకు ఎంచుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? రంగులు మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని కలర్ సైకాలజీలో చెబుతారు. నీలం రంగును సాధారణంగా ప్రశాంతత, స్థిరత్వంతో అనుసంధానిస్తారు. ఆకాశం, సముద్రం వంటి విశాలమైన ప్రకృతి దృశ్యాలు కూడా నీలం రంగుతో ముడిపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువసేపు ప్రయాణించే సమయంలో నీలం వంటి ప్రశాంతమైన రంగు కంటికి సౌకర్యంగా అనిపించవచ్చని భావిస్తారు. రైళ్లలో రోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సీట్లు, బెర్త్‌లపై దుమ్ము, చిన్నపాటి మరకలు పడటం సహజం. లేత రంగులతో పోలిస్తే ముదురు నీలం రంగు ఉపరితలంపై కొన్ని రకాల మరకలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. దీంతో సీట్లు తరచూ మురికిగా కనిపించకుండా ఉండటానికి ఈ రంగు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సుదూర రైలు ప్రయాణాలు గంటల తరబడి సాగుతాయి. కొన్నిసార్లు ఒకటి, రెండు రోజులు కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కోచ్‌లోని రంగులు, వెలుతురు, శబ్దం వంటి అంశాలు ప్రయాణికుల అనుభూతిపై ప్రభావం చూపవచ్చు. నీలం రంగు సాధారణంగా కంటికి ప్రశాంతంగా కనిపించే రంగుల్లో ఒకటిగా భావిస్తారు. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త! సౌత్ సెంట్రల్ రైల్వే ట్యుటికోరిన్ నుండి నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కూడా దీనికి సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ ఈరోజు అంటే ఆగస్టు 22వ తేదీ నుండి ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. రైల్వే ప్రయాణికులకు ఒక మంచి వార్త .. ఇటీవలె చర్లపల్లి నుండి సోలాపూర్ వరకు ప్రత్యేక రైలును నడుపుతున్న సౌత్ రైల్వే, ఇప్పుడు ఈ కొత్త ప్రత్యేక రైలును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక రైలు కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ ఆగస్టు 22 ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రైన్ నంబర్ 06019 ట్యుటికోరిన్ నుండి నర్సాపూర్ వెళ్లే ప్రత్యేక రైలు రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. ఇది సోమవారం (7, 14, 21, 28 తేదీల్లో) అందుబాటులో ఉండనుంది. ఈ రైలు నర్సాపూర్‌కు చేరుకునే సమయం మూడవ రోజు అర్ధరాత్రి 12:20 గంటలు. ట్యుటికోరిన్ నుండి బయలుదేరే ఈ రైలు మధురై, తంజావూరు, కుంభకోణం, తాంబరం, చెన్నై ఎగ్మోర్ మీదుగా నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, భీమవరం మీదుగా నర్సాపూర్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా, ట్రైన్ నంబర్ 06020 నర్సాపూర్ నుండి తమిళనాడుకు వెళ్లే రైలు కూడా గురువారం ఉదయం 4:30 గంటల సమయంలో అందుబాటులో ఉంటుంది. సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుండి బయలుదేరే ఈ రైలు, తంజావూరు, కుంభకోణాలను మంగళవారం ఉదయం చేరుకుంటుంది. నర్సాపూర్ చేరుకునే సమయానికి బుధవారం తెల్లవారుజామున 12:20 గంటలవుతుంది. ఈ ప్రత్యేక రైలు ముఖ్యంగా వివిధ ఆలయాలను సందర్శించాలనుకునే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది