
AP7AM19 Jun, 12:23 pm
యాక్సెంచర్ దెబ్బ.. కుప్పకూలిన ఐటీ షేర్లు, భారీ నష్టాల్లో మార్కెట్లుప్రముఖ గ్లోబల్ ఐటీ సంస్థ యాక్సెంచర్ బలహీనమైన సేల్స్, ఆదాయ అంచనాలను ప్రకటించడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్లో భారత ఐటీ షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయ