Samayam Telugu11 Jun, 10:32 am
మునక్కాయతో ఈ టేస్టీ రెసిపీలు చేసుకోండిమునక్కాయ ముక్కల్ని కందిపప్పుతో ఉడికించి పప్పు చేసుకోవచ్చు. వెల్లుల్లితో పోపు పెడితే చాలా బాగుంటుంది. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మునక్కాయ వేసుకుని సాంబార్