
TeluguOne24 Jul, 04:14 pm
ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త చీఫ్ గా మహేశ్ దీక్షిత్ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ నియమితులయ్యారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక పదవిలో తెలుగు క్యాడర్ అధికారి నియమితులవ్వడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించు