
SkyC Media12 Jun, 04:58 am
సింగరేణిలో భారీ కుంభకోణం.. దశాబ్దాలుగా ఒకే చోట అధికారులుభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కొందరు ఉన్నతాధికారుల తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. సంస్థలో దశాబ్దాలుగా కొందరు అధికారులు ఒకే ఏరియాలో కొనసాగుతూ బదిలీలను