
Zee Telugu12 Jun, 01:38 am
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేతToday Drinking Water Disruption In Hyderabad: హైదరాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక. పైప్లైన్ లీకేజీలు ఇతర కారణాల వల్ల నగరంలో అక్కడక్కడా నీటి సరఫరా నిలిపివేతలు కొనసాగుతున్నాయి. మంజీరా వాటర్ సప్లై మెయిన్