
Andhra Jyothy21 Aug, 08:34 am
ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు.. తప్పిన పెను ప్రమాదంహైదరాబాద్లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. రోడ్ నంబర్-4లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. హైదరాబాద్, జూన్ 30: నగరంలోని సరూర్‌నగర్ ప