
Asianet News Telugu14 Jun, 11:28 am
హైదరాబాద్ టూ గోవా విమానంలో వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది.? సూప ర్ ప్యాకేజీIRCTC ప్రవేశపెట్టిన "గోవా డిలైట్" ప్యాకేజీ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టూర్ సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణం, హ