Samayam Telugu19 Jun, 01:05 am
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. గతేడాది కూడా భారీగానే చెక్కుతిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు విరాళాలు, కానుకలు అందజేస్తుంటారు. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. టీటీడీ ఈ ట్రస్టుల ద్వారా పలు సేవా కార్యక్రమ