Samayam Telugu14 Jul, 02:34 am
చదివేటపుడు నిద్ర రాకుండా చేసే మార్గాలుమీరు చదివే గదిలో వెలుతురు తక్కువగా ఉంటే మెదడుకు అది విశ్రాంతి సమయంగా అనిపిస్తుంది. దీంతో నిద్ర వస్తుంది. అందుకే స్టడీ రూమ్‌లో వెలుతురు ఎక్కువగా ఉండాలి. నార్మల్ బల్బ్ బదులు ట్యూబ్ లైట్ వాడటం మంచిది. కొ