Samayam Telugu13 Sept, 07:44 am
ముఖంపై జిడ్డు తొలగించే ఫేస్ ప్యాక్రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత ఫేస్‌వాష్ చేసుకోండి. ముల్తానీ మట్టి ముఖంపై జిడ్డును తొలగిస్తుంది. 2 స్పూన్ల శనగప