Samayam Telugu19 Jun, 10:02 am
ఇంటి నుంచి చీమలను తరిమికొట్టే చిట్కాలునిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చీమలకు ఇబ్బంది కలగజేస్తుంది. చీమలు ఉన్న ప్రదేశంలో నిమ్మరసం చల్లడం లేదా, నిమ్మరసం కలిపిన నీటితో ఇల్లు క్లీన్ చేయడంతో చీమలు రావు. వెనిగర్, నీటిని సమ భాగాలుగా తీసుకొని ఒక స