Samayam Telugu17 Jul, 06:14 pm
మోచేతులు, మోకాళ్లు, తలపై ఉండే సొరియాసిస్ ను అదుపులో ఉంచడానికి ఉపయోగపడే ఇంటి చిట్కాలుసోరియాసిస్ వల్ల కలిగే దురదను తగ్గించడానికి బేకింగ్ సోడా ఎంతో సహాయపడుతుందని NLM అధ్యయనం పేర్కొంది. ఒక అర బకెట్ నీటిలో ముప్పావు కప్పు బేకింగ్ సోడా వేసి కరిగించండి. ఈ నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని నానబెట