Samayam Telugu19 Jul, 07:24 am
పగిలిన పెదాలను మృదువుగా మార్చే ఇంటి చిట్కాలుపెదాలు పగలడానికి చాలా కారణాలు ఉంటాయి. పొడి వాతావరణం, ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌కావడం, డీహైడ్రేషన్, పెదాలను ఎక్కువగా తడపడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, రైబోఫ్లేవిన్ (విటమిన్ బి2), ఐరన్, వి