
Telugu Times12 Jun, 07:25 am
హ్యూస్టన్ ఐడల్ పోటీలు.. జూన్ 15 రిజిస్ట్రేషన్లకు ఆఖరి గడువుTCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తమ 50వ స్వర్ణోత్సవ వేడుకల (Golden Jubilee Celebrations) సందర్భంగా 'హ్యూస్టన్ ఐడల్' (Houston Idol) పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో గానం , నృత్యంలో తమ
