
AP7AM20 Jul, 12:54 am
హోసపేటలో అరుదైన దృశ్యం.. ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకలోని హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు రూ.51 కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు