Samayam Telugu14 Jul, 02:44 am
గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ తగ్గేందుకు ఇంటి చిట్కాలుకడపులోని యాసిడ్ అన్నవాహిక పొరపైకి చిమ్మడం వల్ల ఛాతీ, గొంతు మధ్యలో మంటగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్‌ను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యగా మారుతుంది. కడుపులోని యాసిడ్ తిరిగి ప్రవహించడం వల్ల సున్నితమైన అ