
Asianet News Telugu08 Sept, 05:44 pm
సుధీర్ బాబుతో పెళ్లికి.. మహేష్ సోదరి పెట్టిన కండిషన్ ఏంటిటాలీవుడ్ హీరో సుధీర్ బాబుకి పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు బావ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మూస కథలతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలు చేస్తూ.. సుధీర్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక