
Sakshi12 Jun, 01:01 pm
అత్తారింట్లో అల్లుడి స ర దా ప ని.. వీడియో వైర ల్పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు ఓ భర్త చేసిన వినూత్న ప్రయత్నం నవ్వులు పూయించింది. అత్తారింటికి వెళ్లి తన ఇల్లాలిని తీసుకురావడానికి అల్లుడు చేసిన సరదా పని అందరి దృష్టిని