Samayam Telugu29 Aug, 03:24 am
కంటి చూపును కాపాడే 9 ఆహారాలుపాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో ల్యూటిన్, జియాంక్సితిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రెటీనాని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తింటే కంటి చూపు మెరుగుపడుతుందని క్వీవ్లాండ్ క్లీనిక్ నివేదిక తెల