
10TV Telugu22 Jun, 05:04 pm
హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలుHyderabad Traffic Alert : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. H-CITI ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల