
Oneindia Telugu08 Jul, 07:14 am
అదానీ విమానాశ్రయం నుంచి మొదలైన వాణిజ్య ప్రయాణాలుగుజరాత్లోని కచ్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఆధునిక పురోగతికి ప్రతీకగా నిలిచే ముంద్రా నగరానికి ఇప్పుడు వైమానిక రెక్కలు వచ్చాయి. అదానీ ముంద్రా విమానాశ్రయం నుండి మంగళవారం షెడ్యూల్డ్ వాణిజ్య విమ