
Andhra Jyothy16 Jun, 11:50 am
ఎల్ఓసీ సమీపంలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులకు గాయాలుజమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్టార్ పరిధిలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్