
Vaartha18 Jun, 07:37 am
స్థలం వివాదంలో మామను దారుణంగా చంపిన అల్లుడుAP Crime: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. కంకిపాడు మండలం గోశాల గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కేవలం స్థలం వివాదం కారణంగా అ