
Andhra Jyothy04 Aug, 11:54 pm
సాంకేతికతకు సంస్కారం తోడైతేనే ప్రగతిసాంకేతికతకు సంస్కారం తోడైతేనే ప్రగతి సాధ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వీవీఐటీయూలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే