
TV9 Telugu27 Aug, 04:44 am
వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై పొలిటికల్ హీట్.. కేంద్ర మంత్రికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్IND vs ENG : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్‌కిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడన