
Asianet News Telugu05 Aug, 02:24 pm
గంటల మేకప్, నిద్ర లేదు.. 'నాగబంధం' కోసం గరుడ రామ్ పడిన కష్టాలు'నాగబంధం' సినిమాలో గరుడ రామ్ పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. దానికోసం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల పాటు మేకప్ వేసుకునేవారు. రాత్రంతా ఆయనపైనే షూటింగ్ జరిగేది. ఆ సమయంలో ఆయనకు తిండి, నిద్ర సరిగ్గా ఉం