
Andhra Jyothy11 Aug, 09:14 pm
వెలిగొండ నిర్వాసితులకు భారీ ఊరట.. ఖాతాల్లో జమవుతున్న పరిహారం నిధులువెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది. సోమవారం ఉదయం నుంచి ఖాతాల్లో పరిహారం ప్యాకేజీ మొత్తం జమ అవుతున్నాయి. అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): వెలిగొ