
Rupayanamaha : తరుణ్ భాస్కర్ చేతులమీదుగా ‘రూపాయనమ:’ ఫస్ట్ లుక్ విడుదల..
దర్శకుడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రూపాయనమ: మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

దర్శకుడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రూపాయనమ: మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

తిరుమల కల్యాణ వేదికలో 1.5 ఎకరాల విస్తీర్ణంలో పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. 18 రకాల పుష్పాలు, 72 వేల పూలతో నాలుగు యుగాలు, 14 రకాల థీమ్స్‌ను అందంగా ఆవిష్కరించారు.

'అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్కోర్’ మూవీ (Avengers Endgame Encore) సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన (Upasana Konidela) దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి.. (Bigg Boss Telugu 10 Day 1 Promo)

అందం కోసం రష్మిక మందన్నా ఏం చేస్తుందో తెలుసా?సాయిపల్లవికి బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసా? 02 September 2026 Basha Shek టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ నేషనల్ క్రష్ తెలుగు, తమిళం తదితర దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనూ నటిస్తోంది. పెళ్లి తర్వాత రష్మిక నటించిన హిందీ సినిమా కాక్ టెయిల్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక త్వరలోనే 'మైసా' అంటూ ఓ భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక మందన్నా. నవంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో కలిస రణబాలి అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలోనూ నటిస్తోంది రష్మిక. ఇది కూడా త్వరలోనే రిలీజ్ కానుంది సినిమాల సంగతి పక్కన పెడితే.. కాస్త తీరిక దొరికనప్పుడు మాత్రం స్కిన్‌కేర్, హెయిర్ కేర్ గురించి ప్రత్యేక శ్రద్ద వహిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ. గోరు వెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దనా చేసుకుంటే చాలా మంచి దంటోందీ అందాల తార. ఇలా చేయడం వల్ల ఏ మాయిశ్చరైజర్, హెయిర్ కండీషనర్ అవసరం లేకుండానే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయంటోంది. ఇది అమ్మ చెప్పిన చిట్కా అంటోంది రష్మిక. పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్

తెలుగులో బబుల్ గమ్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో నటించిన మానస చౌదరి.. రీసెంట్గా అమ్మతో కలిసి కాశీ వెళ్లింది. అక్కడి ఘాట్స్‌లో తిరిగింది. తన పుట్టినరోజుని కూడా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు) మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

హీరో నాని తన కొడుకు అర్జున్‌తో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తూనే కొడుకుతో కుస్తీ పడుతూ కనిపించిన నాని.. ‘మై లిటిల్ ప్యారడైజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు, అర్జున్ గీసిన బొమ్మలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలోని ‘జడల్’ పాత్రకు సంబంధించిన డ్రాయింగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకొడుకుల ఈ క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

కేజీఎఫ్, హిట్ 3 సినిమాల హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. తన రోజూవారీ పనుల్ని ఫొటోల రూపంలో పంచుకుంది. సినిమా డబ్బింగ్, ఊరిలో ఎద్దులని మచ్చిక చేసుకుంటూ కనిపించింది. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్ నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హార్ట్ బ్రేక్ సిరీస్ బ్యూటీ.. ఫోటోస్ ఇదిగోతెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హార్ట్ బ్రేక్ సిరీస్ బ్యూటీ.. ఫోటోస్ ఇదిగో ఈ వేడుకకు సాంప్రదాయబద్ధమైన శారీ లుక్‌లో హాజరైన దీపా బాలు తన చిరునవ్వు, ఎలిగెంట్ స్టైల్‌తో అభిమానులను, మీడియాను ఆకట్టుకున్నారు హీరోయిన్ దీపా బాలు. సింపుల్ జ్యువెలరీ, నేచురల్ మేకప్‌తో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కుతుంది. ఈవెంట్లో మాట్లాడిన దీపా బాలు, తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతుండటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'మారెమ్మ' చిత్ర కథాంశం చాలా బలంగా ఉంటుందని దర్శకుడు నాగరాజ్ ప్రతీ పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన సంగీతం, చిత్రానికి ప్రధాన బలమని తెలిపారు. తన మొదటి తెలుగు ప్రాజెక్ట్‌తోనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రను ఎంచుకున్న దీపా బాలు, టాలీవుడ్లో మంచి భవిష్యత్తును సొంతం చేసుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) తెలుగులో సెప్టెంబర్ 4, 2026న విడుదలవుతోంది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..! దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

చాణక్య నీతి : ప్రేమలో ఉన్నవారు చేసే అతి పెద్ద తప్పు ఇదే!చాణక్య నీతి : ప్రేమలో ఉన్నవారు చేసే అతి పెద్ద తప్పు ఇదే! Samatha 22 August 2026 ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, తత్వవేత్త, తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతులలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సం పాదించుకున్న వ్యక్తి. ఈయన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా చాణక్యుడు ప్రేమలో ఉన్నప్పుడు వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు ఏంటి? దానికి సంబంధించిన అనేక అంశాల గురించి ఆయన తెలియజేయడం జరిగింది. ప్రేమలో ఉన్నప్పుడు కొంత మంది వ్యక్తులు చేసే అతి పెద్ద తప్పు గుడ్డిగా నమ్మడం. ప్రేమించడం సరైనదే అయినప్పటికీ ఎప్పుడూ ఎవరినీ గుడ్డిగా నమ్మకూడ దని చెబుతున్నాడు చాణక్యుడు. అలాగే చాలా మంది ప్రేమ కోసం తమ గోల్స్, లక్ష్యం, కెరీర్‌ను మర్చిపోతారు. అయితే అలా చేయడం అస్సలే మంచిది కాదంటున్నారు పండితులు. అలాగే చాలా మంది ప్రేమ కోసం తమ గోల్స్, లక్ష్యం, కెరీర్‌ను మర్చిపోతారు. అయితే అలా చేయడం అస్సలే మంచిది కాదంటున్నారు పండితులు. కొందరు ప్రేమ ఒకే కానీ అతి ప్రేమ అనేక సమస్యలకు దారి తీస్తుంది అందువలన అతి ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు పండితులు. అలాగే ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, అక్కడ నిజమైన ప్రేమ ఉండదు అని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు. అందుకే ప్రేమలో స్వార్థం ఉ ండకూడదు. మరిన్ని వెబ్ స్టోరీస్ కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా? వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే! పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?

కోలీవుడ్ బ్యూటీ ఆదితి శంకర్ ఫుల్ గ్లామరస్‌గా కనిపించింది. లైట్ కలర్ శారీలో మరింత అందంగా కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత

సిమ్ కార్డులకు కొత్త రూల్స్.. ఇక నుంచి వారికి కొత్త సిమ్‌లు ఇవ్వరు..!సిమ్ కార్డులకు కొత్త రూల్స్.. ఇక నుంచి వారికి కొత్త సిమ్‌లు ఇవ్వరు..! August 21, 2026 Subhash సిమ్ కార్డ్ పూర్తి పేరు సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్, ఇది స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. సిమ్ కార్డ్ లేకుండా, మీకు టెలికాం సేవ ప్రయోజనం లభించదు. సిమ్ కార్డ్ ఇప్పుడు సిమ్ కార్డులకు సంబంధించిన నిబంధనలు ఆగస్టు 24వ తేదీ నుండి మారబోతున్నాయి. అంతేకాకుండా, మీరు కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకుంటే, మీకు అనుమతి నిరాకరించబడవచ్చు. సిమ్ కార్డులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT), మొబైల్ కనెక్షన్ల విషయంలో కఠిన నిబంధనలను ప్రారంభించింది. ఈ కొత్త నిబంధన ఆగస్టు 24 నుంచి అమల్లోకి రానుంది. మొబైల్ కనెక్షన్లు ఇప్పటికే నిర్దిష్ట పరిమితితో సిమ్ కార్డులు ఉన్న వ్యక్తులకు కంపెనీలు కొత్త సిమ్ కార్డులను ఇవ్వవు. నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే. పరిమితితో సిమ్ కార్డులు ఉదాహరణకు ఒక వ్యక్తికి అన్ని టెలికాం కంపెనీలు కలిసి కేటాయించిన సిమ్ కార్డుల కోటా పూర్తిగా నిండిపోయి ఉంటే, అటువంటి పరిస్థితిలో వారికి కొత్త సిమ్ ఇవ్వకుండా నిలిపివేయవచ్చు. సిమ్ కార్డుల కోటా ఒక వ్యక్తి మొత్తం 9 సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. ఈ నియమం దేశంలోని చాలా రాష్ట్రాలకు వర్తిస్తుంది. అయితే, జమ్మూ-కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో గరిష్టంగా 6 మొబైల్ సిమ్ కార్డులు మాత్రమే. ఆధార్ కొత్త సిమ్ కార్డు తీసుకునే వ్యక్తి పేరు మీద ఇప్పటికే ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కంపెనీలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన పరిమితికి చేరుకుంటే, కొత్త సిమ్ అందుబాటులో ఉండదు. సిమ్‌లు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయో ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక సంచార్ సధి పోర్టల్, TAFCOP పోర్టల్ ద్వారా

రవితేజ, (Ravi Teja) ప్రియా భవానీశంకర్ (Priya Bhavani Shankar) హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. (Irumudi Movie) శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు(21-08-2026) విడుదల అయ్యింది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బేబీ నక్షత్ర (Nakshatra) మాట్లాడుతూ– ‘‘మా స్వస్థలం కేరళ. ప్రస్తుతం ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఇప్పటివరకు నేను ఆరు సినిమాల్లో నటించాను. ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీశంకర్గార్ల కుమార్తె మణికంఠ పాత్రలో నటించాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో నన్ను చూసి, శివ నిర్వాణగారు ఈ సినిమాకు ఎంపిక చేశారు. శివగారి సపోర్ట్‌తోనే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పాను. నా చిన్న వయసులోనే శివరాజ్‌కుమార్, పృథ్వీరాజ్, రవితేజగార్ల వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాను. ఇందుకు మా అమ్మగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) మీరు అసలు మనుషులా రాక్షసులా.? పసి బిడ్డను చంపేస్తారా.? టీచర్ పై పేరెంట్స్ రియాక్షన్ YSRCP అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్ DSC కుంభకోణంలో సంచలన నిజాలు బయట పెట్టిన అభ్యర్థి రోడ్డు పక్కన కారు.. డిక్కీలో యువతి డెడ్ బాడీ..!

ఈ నగరానికి ఏమైంది, హమ్ తుమ్, పాగల్ వంటి పలు సినిమాల్లో నటించి తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ . ఈ నగరానికి ఏమైంది ఒక చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనితో ఈ బ్యూటీ మంచి పాపులర్ అయ్యింది. అయితే ఈ నగరానికి లాంటి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం పెద్దగా చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో అవకాశాల వేటలో పడింది. చేతి లో సినిమాలు లేకపోవడం తో సోషల్ మీడియాను నమ్ముకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస ఫోటో షూట్స్ తో బిజి అయ్యింది ఈ చిన్నది. స్టన్నింగ్ లుక్స్ తో ఫోటోస్ దిగుతూ వరుస పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. అయితే తాజాగా చీరలో అందాలు ఆరబోస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరిన్ని వెబ్ స్టోరీస్ ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా? రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా? ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్

భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో సమంత సందడి చేశారు. హాలిడే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సమంత.. ‘జస్ట్ అస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గడియారం, బేబీ ఎమోజీలతో బిడ్డ రాకపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. షాపింగ్, కాఫీతో పాటు పికిల్‌బాల్ ఆడుతూ సమంత, రాజ్ నిడిమోరు ఎంజాయ్ చేశారు. సమంత బేబీ బంప్ కనిపిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత-రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) మండలిలో జగన్ మాస్టర్ ప్లాన్.. కూటమికి చెక్.. డిప్యూటీ చైర్మన్ పీఠం YSRCP కైవసం 70 ఏళ్ళ కుర్రోడిలా చిరూ.. వైరల్ అవుతోన్న ఫొటోస్ బాబుకు ఊహించని షాక్.. ఎదురు తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం..! ఏడుగురు మృతి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం

కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపురం జిల్లా, చింతామణి సమీపంలో ఉన్న [Kailasagiri Hills] ప్రసిద్ధ మానవ నిర్మిత గుహాలయం (Cave Temple). ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన ప్రకృతి నడుమ రాతి కొండపై ఈ ఆలయం ఉంది. (Kailasagiri Hills Chintamani ) ప్రధాన దైవం చతుర్ముఖ లింగేశ్వర స్వామి (శివుడు).ఇంకా శ్రీ జగదాంబ (పార్వతి), శ్రీ వల్లభ గణపతి విగ్రహాలు ఉన్నాయి. కొండ పైకి వెళ్లడానికి సుమారు 200 మెట్లు ఎక్కాలి.చుట్టూ ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తాయి. కొండను తొలిచి మానవ ప్రయత్నంతో నిర్మించిన అతిపెద్ద గుహాలయాల్లో ఇది ఒకటి. పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఇక్కడకు వచ్చారని, భీముడు బకాసురుడిని వధించాడని స్థానికుల నమ్మకం. బెంగళూరు నుండి ఇది దాదాపు 80-90 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండను తొలిచి కట్టిన అద్భుత గుహాలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు) సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) 14 రోజులైంది పేర్ని నాని ఛాలెంజ్ చేసి.. ఏం భయమా.. పెద్ద ప్లాన్ వేసి.. చిన్న తప్పుతో దొరికేశారు సౌజన్య ఫోటోలు, వీడియోలతో వేధింపులు.. AE నూకరాజు కేసులో దిమ్మతిరిగే వాస్తవాలు ఎల్లో డిక్కీలో.. N బ్రాండ్ గంజాయి.. అడ్డంగా దొరికిన పోలీసులు నేను ఆ మహిళ SI ని... దరిద్రమైన కేసు నా మీద పెట్టారు.. రవి సంచలన నిజాలు
కొన్ని చిత్రాలు ప్రకృతికి ప్రాణం పోస్తాయి.. మరికొన్ని జీవం ఉట్టిపడుతాయి. ఆసక్తి, తపన ఉంటే ప్రతి క్షణం ఓ దృశ్యకావ్యం అవుతుంది అని నిరూపిస్తున్నాయి ఈ ఫొటోలు. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ‘ఈనాడు’ కెమెరామెన్లు బంధించిన అలాంటి అద్భుతాలు ఓసారి మీరూ చూసి ఆస్వాదించండి.. world photography day: వరల్డ్ ఫొటోగ్రఫీ డే.. ఈనాడు క్లిక్..క్లిక్.. | world photography day

సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) జైలు నుంచి హాస్పిటల్.. ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత 'ఇది సిగ్గులేని ప్రదర్శన' విజయ్-త్రిషపై DMK తీవ్ర విమర్శలు కోహ్లి సక్సెస్ వెనుక గంభీర్.. ఎవరికీ తెలియని 18 ఏళ్ళ సీక్రెట్ రెండవ రోజు కూడా తోకముడిచి.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. కార్లన్ని బూడిద

కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. బెస్ట్ టిప్స్కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. బెస్ట్ టిప్స్ August 18, 2026 Subhash కాఫీ పొడిని సరిగ్గా నిల్వ చేసినప్పుడే దాని తాజాతనం, రుచి, సువాసన కాలక్రమేణా మారకుండా ఉంటాయి. గాలి, తేమ, వేడి, వెలుతురు నుండి కాఫీ పొడిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాఫీ పొడి కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉండటానికి గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచడం అత్యంత ముఖ్యం. బయటి గాలి తగిలితే కాఫీ పొడి త్వరగా ఉండలు కడుతుంది. ప్లాస్టిక్ కంటే గ్లాస్ జార్లను ఉపయోగించడం మంచిది. డబ్బాలో అధిక వేడి, సూర్యరశ్మి కాఫీ అసలు రుచిని పాడుచేస్తాయి. అందుకే దీనిని ఎల్లప్పుడూ చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. గ్యాస్ స్టవ్ లేదా ఓవెన్‌కు దూరంగా ఉంచాలి. చల్లని, వెలుతురు చాలామంది కాఫీ పొడి ఫ్రెష్‌గా ఉంటుందని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఫ్రిజ్ లోపల ఉండే తేమ వల్ల కాఫీ పొడి త్వరగా పాడవుతుంది. క్వాలిటీ, రుచి దెబ్బతింటుంది. ఫ్రిజ్‌లో పెట్టకూడదు మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాఫీ పొడిని కొనుగోలు చేసినట్లయితే, దాన్ని చిన్న చిన్న డబ్బాల్లోకి తీసి ప్రైవేట్‌గా నిల్వ చేసుకోండి. దీని వల్ల మిగతా డబ్బలకు గాలి తగలదు. చిన్న చిన్న భాగాలుగా కాఫీ పొడిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి 'వ్యాక్యూమ్-సీల్డ్' బ్యాగ్‌లు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి లోపల ఉండే గాలిని పూర్తిగా బయటకు పంపి, కాఫీ పొడి ఫ్రెష్నెస్గా ఉంచుతుంది. వ్యాక్యూమ్-సీల్డ్ టేస్టీకి కాఫీ తయారు చేయాలనుకుంటే కాఫీ పొడి ప్యాకెట్‌పై ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. అలాంటి కాఫీ పౌడర్ ఎక్స్పైరీ డేట్ దాటుతుందనుకుంటే కొనకపోవడమే మంచిది. ఎక్స్పైరీ డేట్ ఇలాంటి టిప్స్ పాటించినట్లయితే మీ ఇంట్లో ఉంటే కాఫీ పౌడర్ ఎప్పుడు కూడా తాజాగా

భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం దొరకడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ తిరుమలకు వచ్చిన విషయం తెలుసుకున్న తోటి భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కోసం పోటీ పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు) దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్ సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

చాణక్య నీతి : అప్పులు కాకుండా ఉండాలి అంటే? ఏం చేయాలో తెలుసా?చాణక్య నీతి : అప్పులు కాకుండా ఉండాలి అంటే? ఏం చేయాలో తెలుసా? Samatha 18 August 2026 ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా ఆయన డబ్బులు, ఆర్థిక సమస్యలకు సంబంధించి అనేక విషయాలను చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో సతమతం అవుతున్నారు అలాంటి వారికి చాణక్యుడు చక్కటి చిట్కాలు ఇచ్చాడు. అప్పులు కాకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి, ఎప్పుడూ కూడా మన ఆదాయానికి మించి ఖర్చు పెట్టకూడదు. అతిగా కష్టపడటం నేర్చుకోవాలి. అప్పుడే అనుకున్నది నెరవేరుతుంది. ఎంత ఎక్కువ కష్టపడితే, అంతలా ఆర్థికంగా బలంగా ఉంటాం. ఎప్పుడు కూడా డబ్బును మోసం చేసి సంపాదించకూడదు. మోసం చేసి సంపాదించిన డబ్బు, చాలా త్వరగా ఖర్చు అయిపోతుంది. అంతే కాకుండా ఎప్పుడు కూడా ఒక్క ఆదాయ వనరుపై ఆధారపడకూడదంట. దీని వలన డబ్బు పొదుపు కాదు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎక్కువా అనవసర ఖర్చులకు వెళ్లడం అస్సలే మంచిది కాదంట. దీని వలన మీరే ఎక్కువగా నష్టపోయే చాన్స్ఉంటుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

హైదరాబాద్ : అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. భక్తుల భజనలు, సంకీర్తనలతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం హోరెత్తింది. 3వ రోజు సోమవారం ఆధ్యాత్మిక సందేశాలు, స్వామివారికి బోటు సేవ, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంపీ ఈటల రాజేందర్ హాజరై మాట్లాడగా..అబిడ్స్ ఇస్కాన్ ఆలయం అధ్యక్షులు వరద కృష్ణదాస్, కార్యదర్శి శంభు కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు) ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు) చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు) దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్ సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ తారలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు) విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు) విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు) హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు) చేతకాని వాడి చేతిలో విద్యాశాఖ పెడితే ఇలానే ఉంటుంది నువొక డమ్మీ హోమ్ మంత్రివి.. నీకు చంద్రబాబు పదవి ఇచ్చింది..! తిరుమల అలిపిరి మెట్లపై సిగరెట్ తాగుతూ వ్యక్తి హల్చల్

చాణక్య నీతి : డబ్బు ఎలా పొదుపు చేయాలో తెలుసా?చాణక్య నీతి : డబ్బు ఎలా పొదుపు చేయాలో తెలుసా? Samatha 17 August 2026 ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు. అదే విధంగా ఆయన చాలా విషయాల గురించి తెలియజేశాడు. అలాగే ఒక వ్యక్తి డబ్బు ఎలా పొదుపు చేయాలో కూడా తెలియజేయడం జరిగింది. చాణక్యుడి ప్రకారం, అధికంగా ఖర్చు చేసేవారు పేదవారు అవుతారు. అందువలన డబ్బుల విషయంలో ఆచీ తూచీ అడుగు వేయాలి. అంతే కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ అనేది తప్పని సరి. ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నప్పుడే వారు పేదరికంలో చిక్కుక పోకుండ ా ఉంటారు. అన్నింటికంటే చాలా ప్రమాదకరం అప్పు తీసుకోవడం. అందువలన ఎప్పుడు కూడా చిన్న అవసరాలకు అప్పు తీసుకోకూడదు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడే,పేదరికం దరి చేరదు. ఆచార్య చాణక్యుడు సంపాదించడం ముఖ్యం కాదు, దానిని ఎలా పొదుపుగా వాడుకోవాలో అదే ముఖ్యం అని చెబుతున ్నాడు

కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్..ఇక నుంచి డబ్బులు సంపాదించడం ఇక కష్టమే!కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్..ఇక నుంచి డబ్బులు సంపాదించడం ఇక కష్టమే! August 17, 2026 Subhash వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో ఓ చానల్‌ను క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకొంటున్నారా? అయితే, అలాంటి క్రియేటర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది. చానల్ మానిటైజేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. ఆదాయం పొందే అర్హత సాధించాలంటే కొత్త కంటెంట్ క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల వాచ్‌టైమ్‌ను సంపాదించుకోవాల్సిందేనని తెలిపింది. మానిటైజేషన్ షార్ట్స్, ప్రకటనలు, ప్రీమియం ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించిన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నిబంధనలను సవరించింది. కొత్త రూల్స్ 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. కొత్త నిబంధనలు గతంలో యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలంటే కంటెంట్ క్రియేటర్లు గత 365 రోజుల్లో కనీసం 4 వేల వాచ్ అవర్లు లేదా కోటి షార్ట్స్ వ్యూస్ సంపాదించాల్సి ఉండేది. యూట్యూబ్ అయితే, కొత్త నిబంధనల ప్రకారం.. డబ్బు సంపాదించాలంటే గత 365 రోజుల్లో 8 వేల వాచ్ అవర్లు లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వీక్షణలు తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం షార్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం కోసం కనీస అర్హతను 90 రోజుల వ్యవధిలో ఒక కోటి షార్ట్స్ వ్యూస్‌గా నిర్ణయించింది. కొత్త కంటెంట్ క్రియేటర్లకే కాకుండా ఇప్పటికే ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. షార్ట్స్ కాగా, మానిటైజేషన్ కోసం చానల్‌కు వెయ్యి మంది సబ్‌స్ర్కైబర్లు ఉండాలన్న నిబంధనలో మాత్రం ఎటువంటి మార్పు చేయకపోవడం ఊరటనిచ్చే అంశం. మానిటైజేషన్ కోసం ప్లాట్ఫామ్లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటం, కంటెంట్ క్వాలిటీ తగ్గుతుండటంతో మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసినట్టు సమాచారం. ప్లాట్‌ఫామ్ 2018లో చివరిసారిగా మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మార్చింది. ఆ తర్వాత ఇప్పుడే మార్చింది. వైపీపీ ద్వారా ఇప్పటికే 30 లక్షలకు పైగా

కొత్త జంట ఆన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన మూవీ `షుషార్ పిట్టలు`. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఏసియన్ సురేష్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు. ‘హుషారు పిట్టలు’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు) శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు) హైదరాబాద్‌లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు) ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్ ముద్రగడ కుటుంబ సభ్యులకు YSRCP నేతలు పరామర్శ చెన్నై లవ్ స్టోరీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్

ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కనిపించిన త్రిష..(Trisha Krishnan) చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష.. ఫొటోషూట్ చేసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ‘హుషారు పిట్టలు’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు) శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు) హైదరాబాద్‌లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు) ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు) ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్ ముద్రగడ కుటుంబ సభ్యులకు YSRCP నేతలు పరామర్శ చెన్నై లవ్ స్టోరీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్
తెలంగాణ వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధుల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు జెండాను ఎగురవేశారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావారణం నెలకొంది. Independence Day celebrations: ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు | 80th Independence Day celebrations in Telangana

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రాజధానుల నుంచి రాష్ట్రాల వరకు అన్నిచోట్లా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు హాజరైన నటి త్రిష, ముఖ్యమంత్రి విజయ్‌కు సెల్యూట్ చేసి అభివాదం తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' పార్టీ గెలిచిన తర్వాత, ఆ పార్టీ అధ్యక్షుడు ఎస్. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ఇది. చెన్నైలోని సెయింట్ జార్జ్ ఫోర్ట్‌లో సీఎం విజయ్ జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న మొదటి స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో, ఈ కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు త్రిష తన తల్లితో కలిసి హాజరయ్యారు. వేదికపై విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ పక్కన త్రిష కూర్చున్నారు. వేదికపైకి వచ్చిన త్రిషను శోభ నవ్వుతూ పలకరించారు. ఎన్నికల్లో విజయ్ గెలిచిన తర్వాత త్రిష ఆయన్ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష కనిపించడం అభిమానుల, రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం యువత, స్వయం సమృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యాల చుట్టూ సాగింది. జెన్‌జీని ఉద్దేశించి ఏఐ శిక్షణ, ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రస్తావించిన ప్రధాని.. తొలిసారి ఎర్రకోట వేదికగా వందేమాతరం ఆలాపనను హైలైట్ చేశారు. యువశక్తితోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యమని పిలుపునిచ్చారు. జెన్‌జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు) అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు) వెకేషన్లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు) 'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు) మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు) నా కోసం జగనన్న జైలు వరకు వచ్చాడు.. నా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్తున్నా.. లోకేష్ పని ఖతం.. Gen-Z చేతిలో మూడింది.. అమిత్ షా కాళ్లు పట్టుకున్న నో యూజ్ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా.. 13వ సారి జెండా ఎగరేసిన మోదీ Watch Live: గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ
ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ ప్రాంతాలలో మంత్రులు, అధికారులు, నాయకులు జెండాలు ఎగురవేసి సంబరాలు చేసుకుంటున్నారు. జై హింద్ నినాదాలతో వీధులు మారుమోగుతున్నాయి. పలు చోట్ల చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 80th Independence Day celebrations: ఉప్పొంగిన దేశభక్తి.. ఏపీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు | 80th Independence Day celebrations in ap

గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందు ఈ పని చేయండి.. లేకుంటే నో బుకింగ్గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందు ఈ పని చేయండి.. లేకుంటే నో బుకింగ్ August 13, 2026 Subhash గ్యాస్ సిలిండర్ వినియోగించే వారికి ముఖ్యమైన సమాచారం. LPG కనెక్షన్‌కు సంబంధించిన e-KYC ప్రక్రియను పూర్తి చేయాలని చమురు సంస్థలు సూచిస్తున్నాయి. e-KYC గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ, సిలిండర్ బుకింగ్ వంటి సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. e-KYC ప్రస్తుతం వినియోగదారులు ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఫేస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ వంటి విధానాలను ఉపయోగించుకోవచ్చు. ఆధార్‌తో స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన లేని వారు తమకు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి e-KYC పూర్తి చేసుకోవచ్చు. e-KYC ఎక్కడ చేసుకోవాలి? ఇందుకోసం ఆధార్ కార్డు, గ్యాస్ పాస్‌బుక్ వెంట తీసుకెళ్లాలి. ఏజెన్సీ వద్ద e-KYC ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఆధార్ కార్డు గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద అందుబాటులో ఉన్న e-KYC పరికరాల ద్వారా కూడా ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ డెలివరీ ఆన్లైన్లో e-KYC పూర్తి చేయాలనుకునే వారు తమ గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్‌ను ఉపయోగించాలి. HP Gas, Indane లేదా Bharat Gas అధికారిక యాప్‌ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.యాప్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. అధికారిక యాప్ తర్వాత My Profile విభాగంలోకి వెళ్లాలి. అక్కడ సూచించిన నిబంధనలు, షరతులను అంగీకరించిన తర్వాత OTP లేదా Face Scan ద్వారా గుర్తింపును ధ్రువీకరించాలి. నిబంధనలు మరిన్ని వెబ్ స్టోరీస్ ఏసీకి గడువు ఉంటుందా? ఎన్నేళ్ల పాటు వాడవచ్చు..? ఇవి గుర్తించుకోండి టీవీని ఎంత దూరం నుంచి చూస్తే మంచిదో తెలుసా..? ఆధార్

అయితే, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలవడం.. తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. అనంతరం వచ్చిన 'డెకాయిట్' సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించినప్పటికీ, ఆ చిత్రం సగటు విజయాన్ని మాత్రమే సాధించింది. మధ్యలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898 AD'లో చిన్న స్పెషల్ రోల్లో కనిపించినా, అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక బాలీవుడ్‌లోనూ వరుసగా కొన్ని ఫ్లాప్‌లు రావడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం టాలీవుడ్లో మృణాల్ చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేదని తెలుస్తోంది. మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం, సినీ నటుడు తనికెళ్ల భరణి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిడ్స్‌పై అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. గొడుగులు, ప్లకార్డులతో ర్యాలీ చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. Hyderabad: ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనా ర్యాలీ.. పాల్గొన్న మంత్రి పొన్నం | AIDS Control and Awareness Rally

బొగోటా: దక్షిణ అమెరికా ఖండంలో వరుస భూకంపాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు నెలల క్రితం వెనెజువెలాలో సంభవించిన భూకంప ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా పొరుగు దేశమైన కొలంబియాలో సంభవించిన తీవ్ర భూకంపం పెను నాశనాన్ని మిగిల్చింది. పశ్చిమ కొలంబియాలోని చోకో ప్రావిన్స్‌లో భూగర్భంలో 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి సమయానికి ఈ ప్రకృతి విలయం కారణంగా కనీసం 111 మంది మరణించగా, 87 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్ Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు నన్ను నిందిస్తే ఊరుకోను BCCIకి లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్ బయటపడ్డ TDP ఎమ్మెల్యే గోవిందరావు బెదిరింపుల వీడియో మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు

ఆ స్టార్ హీరో టైమ్‌కు షూటింగ్‌కు రాడు.. నా టైమ్ అంతా వేస్త్ చేశాడుఆ స్టార్ హీరో టైమ్‌కు షూటింగ్‌కు రాడు.. నా టైమ్ అంతా వేస్త్ చేశాడు 10 August 2026 Basha Shek టాలీవుడ్ పంచదార బొమ్మ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే 'ది ఇండియన్ స్టోరీ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. పురుగు మందుల వాడకం వల్ల దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశం ఆధారంగా ఈ మూవీ తీశారు. కాజల్ ఇందులో లాయర్ గా నటించింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కాజల్ అగర్వాల్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి కాగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీల్లో ఉండే క్రమ శిక్షణ, సమయ పాలన బాలీవుడ్లో అస్సలు ఉండవని ఓపెన్‌గా చెప్పేసింది కాజల్ అగర్వాల్. సికిందర్' సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం తాను గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని కాజల్ గుర్తుచేసుకుంది. చిన్నప్పటి నుంచి సల్మాన్ తన క్రష్ అయినప్పటికీ.. ఆయన సెట్స్‌కి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో రావడం వల్ల తనకు చాలా టైమ్ వేస్ట్ అయిందని వాపోయింది కాజల్ దక్షిణాది సినిమాల టైమింగ్స్‌కి అలవాటు పడిన తనకు ఆ వెయిటింగ్ టైమ్‌లో ఏమీ తోచక సెట్లోనే ఉన్న జిమ్‌లో కసరత్తులు చేసేదాన్నని నవ్వుతూ చెప్పింది కాజల్. ప్రస్తుతం కాజల్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు పలు తమిళ్, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది. అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. సమంత ప్రధాన పాత్రలో నటించిన
చైనాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శక్తివంతమైన డాల్ఫిన్ తుపాను తీరాన్ని తాకడంతో సమీప ప్రాంతాలు వణుకుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు, చెట్లు విరిగి పడుతున్నాయి. షాంఘైలో గత 24 గంటల వ్యవధిలో దాదాపు 313 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. China: చైనాను వణికిస్తున్న ‘డాల్ఫిన్’ తుపాను | heavy rains in china

వాసవి గణేశ్, అన్ష్ తోరట్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'హుషారు పిట్టలు'. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం సందడి జరిగింది. 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య మా ఇంటి ఏకైక డాక్టర్.. చివరి ఫోన్‌కాల్ గుర్తుచేసుకుని కన్నీళ్లు అంత మొగోడివా నువ్వు... దమ్ముంటే జైల్లో పెట్టించు చూస్తా.. బంగారం ధరలకు బ్రేక్.. వారం తరువాత భారీగా పతనం

మెంతి నీరు తాగడం వలన శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదేమెంతి నీరు తాగడం వలన శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే Samatha 10 August 2026 ఉదయాన్నే మెంతి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అందుకే చాలా మంది ఉదయాన్నే మెంతి నీరు తాగడానికి ఎక్ కువగా ఆసక్తి చూపుతారు. అయితే కొంత మంది మాత్రం వీటికి చాలా దూరంగా ఉంటారు. కానీ ఉదయం పూట ఒక్క గ్లాస్ మంచి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం ఉదయాన్నే గ్లాస్ మంచి నీరు తాగడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పదండి. మెంతి నీరు జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఒక గ్లాస్ మెంతి నీరు తాగడం వలన ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమ స్యలను తగ్గించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ముఖ్యంగా కడుపులోని మంట, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిపించి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. డయాబెటీస్ సమస్యలతో బాధపడే వారికి ఇది వరం అని చెప్పాలి. ప్రతి రోజూ గ్లాస్ మెంతి నీరు తాగడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది చాలా మంచిది. ప్రతి రోజూ ఒక గ్లాస్ మెంతి నీరు తాగడం వలన చాలా సులభంగా బరువు తగ్గవచ్చునంట. అదే విధంగా మెంతి నీరులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది తాగడం వలన జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా? పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా? మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల

మీ చెట్టుకు గుత్తులు గుత్తులుగా టమాటాలు కాయాలా.. సింపుల్ చిట్కా ఇదేమీ చెట్టుకు గుత్తులు గుత్తులుగా టమాటాలు కాయాలా.. సింపుల్ చిట్కా ఇదే Samatha 10 August 2026 చాలా మంది తమ ఇంటి వద్ద అందమైన పూల మొక్కలు నాటుకుంటారు. ముఖ్యంగా కూరగాయల మొక్కలు చాలా ఎక్కువగా నాటుతుంటారు. అందులో ప్రతి ఇంటి పెరట్లో టమాటా చెట్లు తప్పనిసరిగా ఉంటాయి. అయితే కొంత మంది మొక్కలు నాటినా వాటికి కాయలు కాయ వు. కాగా, ఇప్పుడు మనం మన ఇంటిలో నాటుకున్న టమాటా చెట్లకు గుత్తులు గుత్తులుగా కాయలు కాయాలి అంటే ఏం చేయాలో చూద్దాం. అరటి తొక్కల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన టమాటా చెట్ల మొదట అరటి తొక్క వేయడం చాలా మంచిది. అలాగే టమాటా మొక్కలకు సూర్య రశ్మి తప్పకుండా తగలాలి. అప్పుడే మొక్కలు పూత బాగా పెట్టి, ఎక్కువ మోత ాదులో కాయలను ఇస్తాయి. అంతే కాకుండా వర్మి కంపోస్ట్, ఆవు పేడ, గొర్రె ఎరువు లాంటివి కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి వేయడం చాలా మంచిది. అలాగే ఎప్పుడూ కూడా టమాటా మొక్కకు వచ్చే పిలక రెమ్మలు కట్ చేయాలి అప్పుడే ఇది ఎక్కువగా కాయలను ఇస్తుంది. అంతే కాకుండా టమాటా పూత రాలి పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బియ్యం నీరు పోయడం వలన పూత రాలి పోకుండ ా ఉంటుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా? పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా? మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే

ఏళ్ళ తరబడి వేధిస్తున్న మొండి తామరకు ఇది పూస్తే చాలు ఏళ్ళ తరబడి వేధిస్తున్న మొండి తామరకు ఇది పూస్తే చాలు Prasanna Yadla 09 August 2026 Pic credit - Pinterest మొండి తామర సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది అలాంటి వాటిని ఇది పూస్తే చాలు మొండి తామర సమస్య మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే మొండి తామర, దురదకు చెక్ పెట్టొచ్చు మీ ఇంట్లో ఉండే వాటితోనే మీరు దీని కోసం ఎలాంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. అదేంటో ఇక్కడ చూద్దాం.. అదేంటో ఇక్కడ చూద్దాం.. ముందుగా మీరు నాలుగు వేపాకులు తీసుకుని దానిని బాగా కడిగి పేస్ట్ లా చేసుకోవాలి నాలుగు వేపాకులు ఆ తరువాత ఈ వేపాకు పేస్ట్ లో పసుపు వేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది పసుపు మీరు ఇంకా దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకున్నా కూడా మంచి ఫలితం. చిన్న ఊర్లలో ఇదే పాటిస్తుంటారు. చిన్న ఊర్లలో ఇదే పాటిస్తుంటారు. మీరు కొద్దీ రోజులోనే చాలా మార్పు వస్తుంది. ఇంకా మొండి తామర, దురద కూడా తగ్గుతుంది. మొండి తామర, దురద (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి