
ఆ స్టార్ హీరో టైమ్‌కు షూటింగ్‌కు రాడు.. నా టైమ్ అంతా వేస్త్ చేశాడుఆ స్టార్ హీరో టైమ్‌కు షూటింగ్‌కు రాడు.. నా టైమ్ అంతా వేస్త్ చేశాడు 10 August 2026 Basha Shek టాలీవుడ్ పంచదార బొమ్మ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే 'ది ఇండియన్ స్టోరీ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.
పురుగు మందుల వాడకం వల్ల దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశం ఆధారంగా ఈ మూవీ తీశారు. కాజల్ ఇందులో లాయర్ గా నటించింది.
సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కాజల్ అగర్వాల్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి కాగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీల్లో ఉండే క్రమ శిక్షణ, సమయ పాలన బాలీవుడ్లో అస్సలు ఉండవని ఓపెన్‌గా చెప్పేసింది కాజల్ అగర్వాల్.
సికిందర్' సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం తాను గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని కాజల్ గుర్తుచేసుకుంది.
చిన్నప్పటి నుంచి సల్మాన్ తన క్రష్ అయినప్పటికీ.. ఆయన సెట్స్‌కి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో రావడం వల్ల తనకు చాలా టైమ్ వేస్ట్ అయిందని వాపోయింది కాజల్ దక్షిణాది సినిమాల టైమింగ్స్‌కి అలవాటు పడిన తనకు ఆ వెయిటింగ్ టైమ్‌లో ఏమీ తోచక సెట్లోనే ఉన్న జిమ్‌లో కసరత్తులు చేసేదాన్నని నవ్వుతూ చెప్పింది కాజల్.
ప్రస్తుతం కాజల్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు పలు తమిళ్, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది.
అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ ఇక్కడ క్లిక్ చేయండి





