
ఏళ్ళ తరబడి వేధిస్తున్న మొండి తామరకు ఇది పూస్తే చాలు ఏళ్ళ తరబడి వేధిస్తున్న మొండి తామరకు ఇది పూస్తే చాలు Prasanna Yadla 09 August 2026 Pic credit - Pinterest మొండి తామర సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది అలాంటి వాటిని ఇది పూస్తే చాలు మొండి తామర సమస్య మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే మొండి తామర, దురదకు చెక్ పెట్టొచ్చు మీ ఇంట్లో ఉండే వాటితోనే మీరు దీని కోసం ఎలాంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. అదేంటో ఇక్కడ చూద్దాం.. అదేంటో ఇక్కడ చూద్దాం.. ముందుగా మీరు నాలుగు వేపాకులు తీసుకుని దానిని బాగా కడిగి పేస్ట్ లా చేసుకోవాలి నాలుగు వేపాకులు ఆ తరువాత ఈ వేపాకు పేస్ట్ లో పసుపు వేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది పసుపు మీరు ఇంకా దీనిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకున్నా కూడా మంచి ఫలితం. చిన్న ఊర్లలో ఇదే పాటిస్తుంటారు. చిన్న ఊర్లలో ఇదే పాటిస్తుంటారు. మీరు కొద్దీ రోజులోనే చాలా మార్పు వస్తుంది. ఇంకా మొండి తామర, దురద కూడా తగ్గుతుంది.
మొండి తామర, దురద (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి




